Monday, 25 August 2014

Installing Anu Fonts in Windows 7 (Video)

విండోస్ 7 లో అను ఫాంట్స్ సాధారణంగా ట్రూటైప్ ఫాంట్స్ ను ఇంస్టాల్ చేసుకుంటూ ఉంటారు, కాని పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్ కూడా ఇంస్టాల్ చేసుకోవచ్చు .

1. ముందుగా Adobe Type Manager Light 4.1.2 version ను డౌన్ లోడ్ చేసుకొని, ఇంస్టాల్ చేయండి . ఇది పూర్తి ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్. 
(http://www.adobe.com/products/atmlight/download.html ఈ లింక్ లో విండోస్ ప్లాట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోవాలి)






2. Anu Script Manger 6.0/7.0 పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్ ను  ఇంస్టాల్ చేయాలి. 
3. ఇంస్టాల్ చేసిన తరువాత c:\AnuSM  ఫోల్డర్ లో  KbMapper ఫైల్ ఫై రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేయాలి. 
    Properties Dialog Box లో క్రింది విధంగా సెట్టింగ్ చేయాలి.




ఇలా సెట్టింగ్ చేసిన తరువాత Anu Fonts ను Windows XP లో ఉపయోగించినట్లే Windows 7 లో కూడా ఉపయోగించుకోవచ్చు.


No comments:

Post a Comment