MS Excel లో డేట్స్ మధ్య Age ను తెలుసుకోవడానికి DATEDIF అనే ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
DATEDIF ఫంక్షన్ Syntax
=datedif(Start_Date,End_Date,Interval)
Interval – Description
y – డేట్స్ మధ్యలో ఉన్న సంవత్సరాలు వస్తాయి
m – డేట్స్ మధ్యలో ఉన్న మొత్తం నెలలు వస్తాయి
d – డేట్స్ మధ్యలో ఉన్న మొత్తం రోజులు వస్తాయి
ym – సంవత్సరం తరువాత ఉన్న నెలలు వస్తాయి
md – నెల తరువాత ఉన్న రోజులు వస్తాయి
yd – సంవత్సరం తరువాత ఉన్న రోజులు వస్తాయి
Ex:-
Cell (A4) = 18-01-1969
Cell (B4) = 06-05-2014
Formula:
=DATEDIF(A4,B4,”y”) & ” Years ” & DATEDIF(A4,B4,”ym”) & ” Months ” & DATEDIF(A4,B4,”md”) & ” Days “
Result :
45 Years 3 Months 19 Days
ఈ క్రింది వీడియోలో DATEDIF ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో వివరంగా చూడవచ్చు.

No comments:
Post a Comment