SmartArt ను ఇన్సర్ట్ చేయడం మరియు మార్చుకోవడం. ఈ క్రింది వీడియోలో వివరంగా చూడవచ్చు.
ఆర్గనైజేషన్ చార్ట్ లేదా వర్క్ ఫ్లో చార్ట్ లేదా రిలేషన్షిప్ మొదలైనవి తయారుచేయడానికి SmartArt Graphics ను ఉపయోగిస్తారు. వీటి ద్వారా చదివే వారికి లేక చూసే వారికి మీరు తెలియజేసే పాయింట్స్ త్వరగా మరియు స్పష్టంగా అర్థం అవుతాయి.
Insert టాబ్ లో Illustrations గ్రూపులో SmartArt ను క్లిక్ చేస్తే Choose a SmartArt Graphic డయలాగ్ బాక్స్ ఓపన్ అవుతుంది. దీనిలో ఉండే కేటగిరిలు List, Process, Cycle, Hierarchy, Relationship, Matrix, Pyramid. మీరు తయారుచేసే సబ్జెక్ట్ ను బట్టి మీకు అనుకూలమైన కేటగిరిని సెలెక్ట్ చేసుకొని SmartArt Graphic Shape ను సెలెక్ట్ చేసి OK క్లిక్ చేయాలి.
SmartArt Graphic document లో ఇన్సర్ట్ అవుతుంది. ఏ బాక్స్ లో టైప్ చేయాలనుకుంటే ఆ బాక్స్ లో క్లిక్ చేస్తే insertion point వస్తుంది. మీరు టైప్ చేసే టెక్ట్స్ బాక్స్ విడ్త్ రీచ్ అయినా కొద్ది ఫాంట్ సైజ్ తగ్గుతుంది. మీరు విడివిడిగా కూడా ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు.
Shape ఆడ్ చేయడానికి Design టాబ్ లో Add Shape ను క్లిక్ చేసి Add Shape After లేదా Add Shape Before క్లిక్ చేస్తే సెలెక్ట్ అయి ఉన్న షేప్ తరువాత లేదా ముందు మరో షేప్ ఆడ్ అవుతుంది.
Shape డెలిట్ చేయడానికి Shape ను సెలెక్ట్ చేసి డెలిట్ కీ ప్రెస్ చేస్తే ఆ షేప్ డెలిట్ అవుతుంది.
SmartArt Layout మార్చడానికి Design టాబ్ లో Layout గ్రూపులో ఉన్న లేఅవుట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా More Layouts… క్లిక్ చేసి Choose a SmartArt Graphic డయలాగ్ బాక్స్ నుండి SmartArt ను సెలెక్ట్ చేసుకొని OK క్లిక్ చేస్తే ఆ లేఅవుట్ అప్లై అవుతుంది.
Design టాబ్ లో Change Colors ను క్లిక్ చేసి SmartArt కలర్స్ మార్చుకోవచ్చు.
Design టాబ్ లో SmartArt Styles నుండి SmartArt యొక్క స్టైల్స్ ను త్వరగా మార్చుకోవచ్చు.
Reset default SmartArt – మీరు అప్లై చేసిన డిజైన్ మార్పులన్ని పోయి డీఫాల్ట్ షేప్ రావడానికి Reset Graphic ను క్లిక్ చేయాలి.
Format టాబ్ ను క్లిక్ చేసి షేప్స్ ను మార్చుకున్నట్టుగా SmartArt ఆబ్జెక్ట్స్ ను మార్చుకోవచ్చు.

No comments:
Post a Comment